Header Banner

రంజాన్‌ వేళ ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య మరో డీల్! అమెరికా ప్రతిపాదనకు..

  Sun Mar 02, 2025 20:46        World

నేటి నుంచి రంజాన్ మాసం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య తాజాగా మరో ఒప్పందం కుదిరింది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపునకు ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం అంగీకరించాయి. గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన తొలి దశ ఒప్పందం మార్చి 1వ తేదీతో ముగిసింది. రంజాన్ మాసం కావడంతో కాల్పుల విరమణ కొనసాగిస్తే బాగుంటుందని అమెరికా సూచించింది. అమెరికా ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అటు, హమాస్ కూడా ఆమోదం తెలిపింది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GazaCease #Fire #Israel #Hamas #Ramadan #USA